మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మార్షల్ ఆర్ట్స్‌పై తనకున్న ఆసక్తిని మరోసారి ప్రదర్శించారు.
ఒక యూఎఫ్‌సీ ఫైటర్ జుకర్‌బర్గ్‌ను ఎత్తి సరస్సులోకి విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జుకర్‌బర్గ్ గత కొంతకాలంగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.