Economy
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలపై అద్భుత రాబడులు

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలపై అద్భుత రాబడులు

Samayam Telugu36m
THE BRIEF
1

హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్లు దీర్ఘకాలిక సిప్ పెట్టుబడిదారులకు భారీ సంపదను అందించాయి.

2

ఈ రెండు ఫండ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలకు రూ.10 వేల ఎస్ఐపీ చొప్పున పెట్టుబడి పెట్టిన వారికి దాదాపు రూ.20 కోట్లకు పైగా రాబడి లభించింది.

3

హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ద్వారా 19.94 శాతం వార్షిక రాబడి రాగా, ట్యాక్స్ సేవర్ ఫండ్ 20.70 శాతం వార్షిక రాబడిని నమోదు చేసింది.