
న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది.
తొలి మూడు వన్డేలకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, ఆఖరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించారు.
వర్క్లోడ్ను దృష్టిలో ఉంచుకుని గిల్ను ఆఖరి రెండు వన్డేల నుంచి తప్పించగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి విశ్రాంతినిచ్చారు.