Indian Politics
శంషాబాద్‌లో దిశ ఘటన జరిగిన ప్రదేశంలో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి యత్నం

శంషాబాద్‌లో దిశ ఘటన జరిగిన ప్రదేశంలో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి యత్నం

Eenadu6h
THE BRIEF
1

నగర శివారులోని శంషాబాద్ పరిధిలో 'దిశ' ఘటన జరిగిన ప్రదేశంలో ఓ మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు.

2

ఈ దారుణ ఘటనకు సంబంధించి నగర శివారులో తీవ్ర కలకలం రేగింది.

3

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.