
శుద్ధి చేసిన యురేనియంలో కొంత భాగాన్ని కూడా ఇతర దేశాలకు తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
శాంతి చర్చలు జరగాలంటే అమెరికా తన ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ డిమాండ్ చేశారు.
ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో భాగంగా పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ టెహ్రాన్‌లో పర్యటించారు.