
యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు.
రాత్రి 10:30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం వల్ల విష రసాయనాలు లీక్ అయి దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.
మూడు నెలల వ్యవధిలో ఈ కంపెనీలో రియాక్టర్ పేలడం ఇది రెండోసారి కావడం గమనార్హం.