Technology
అమరావతిలో ఫిబ్రవరి 3 నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్

అమరావతిలో ఫిబ్రవరి 3 నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్

Andhrajyothy1h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్‌ను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

2

విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఎపి సమ్మిట్ 2026 వేదికగా ఈ కీలక నిర్ణయంతో పాటు ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.

3

పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అత్యాధునిక టెక్నాలజీపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించాలని సీఎం స్పష్టం చేశారు.