
ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ విభాగంలో ఎప్రిలియా సంస్థ ఎస్ఎక్స్ఆర్ జీటీ సిరీస్‌లో రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లోకి తెచ్చింది.
ఎస్ఎక్స్ఆర్ జీటీ 125 ధర రూ. 1.11 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఆర్ జీటీ 175 ధర రూ. 1.31 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు.
ఈ స్కూటర్లు బీఎస్6 ఓబీడీ-II స్టేజ్ బీ నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో పాటు ఈ20 పెట్రోల్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి.