
ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
నటుడిని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తంచేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ సంపూర్ణేష్ బాబుకు మరియు ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.