
అమెరికా జాతీయ అప్పు చరిత్రలో మొదటిసారిగా 40 ట్రిలియన్ డాలర్ల మార్కును (సుమారు రూ. 3,320 లక్షల కోట్లు) దాటింది.
గత ఐదు నెలల్లోనే అమెరికా రూ. 95 లక్షల కోట్ల విలువైన అప్పులు చేయగా, ఏటా వడ్డీలకే రూ. 83 లక్షల కోట్లు చెల్లిస్తోంది.
చైనా అప్పు రూ. 690.47 లక్షల కోట్లుగా ఉండగా, ఇండియా అప్పు రూ. 200.53 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.