International
ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటన

ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటన

Eenadu2h
THE BRIEF
1

ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు.

2

అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఇ. హాల్, మైఖెల్ ఫోర్డ్‌కు నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

3

స్థూల ఆర్థిక స్థిరీకరణకు సూక్ష్మ ఆర్థిక పునాదులు అంశంపై చేసిన కృషికి వీరికి ఈ అవార్డు దక్కింది.