
విడుదల కానున్న తన కొత్త సినిమా ‘సిగ్మా’పై కొందరు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కథానాయకుడు సందీప్ కిషన్ ఆరోపించారు.
ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసేవారికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన గురువారం సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్న వ్యక్తులు ఎవరో తనకు తెలుసని ఆయన స్పష్టం చేశారు.