సైబర్ మోసాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
సైబర్ నేరగాళ్ల సందేశాలకు 'నో' అని ఒక్కసారి రిప్లై ఇచ్చినా ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముందని ఆయన తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ విభాగం సూచిస్తోంది.