ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నారు.
ఒక్క ఓటు తేడాతో గెలుపొందిన వారు కొందరైతే, జైలులో ఉండి విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు.
కొనసీమలో తండ్రి వైసీపీ కాగా కూతురు టీడీపీ తరఫున గెలుపొందడం వంటి పరిణామాలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.