Indian Politics

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఆసక్తికర గెలుపోటములు

News18 Telugu5h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నారు.

2

ఒక్క ఓటు తేడాతో గెలుపొందిన వారు కొందరైతే, జైలులో ఉండి విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు.

3

కొనసీమలో తండ్రి వైసీపీ కాగా కూతురు టీడీపీ తరఫున గెలుపొందడం వంటి పరిణామాలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.