పొదరిల్లు సీరియల్లో పెద్ది తన పెళ్లి నిర్ణయంపై కఠినంగా వ్యవహరించడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు.
తన పెళ్లి తన ఇష్టమని, తమ్ముళ్లను వదిలి వెళ్లినా పర్వాలేదని పెద్ది చెప్పడంతో నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ది నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉందని, అది కనుగొనాలని నారాయణ సూచించారు.