Economy
గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

telugu.asianetnews47m
THE BRIEF
1

పసిడి మార్కెట్‌లో ధరలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తూ రోజుకో తీరుగా మారుతున్నాయి.

2

పుత్తడి ధర రూ.2,700 వరకు తగ్గి 1.56 లక్షల దిగువకు చేరిందని సమాచారం.

3

వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయని, ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.