
పసిడి మార్కెట్లో ధరలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తూ రోజుకో తీరుగా మారుతున్నాయి.
పుత్తడి ధర రూ.2,700 వరకు తగ్గి 1.56 లక్షల దిగువకు చేరిందని సమాచారం.
వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయని, ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.