
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు జరగనున్న భారత్-న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రీ-సేల్ ప్రారంభించిన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఈ పర్యటనలో టీమిండియా ఐదు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
టికెట్ ధరలను పెంచకపోవడం వల్ల అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.