హైదరాబాద్ మరియు విజయవాడలో బుధవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,070గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,33,890గా నమోదైంది.
హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.29 లక్షలుగా ఉంది.