Indian Politics
పెట్ షాపు ప్రచారం కోసం పిలిచి యువతిపై అత్యాచారం

పెట్ షాపు ప్రచారం కోసం పిలిచి యువతిపై అత్యాచారం

Eenadu1h
THE BRIEF
1

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి పెట్ షాపు ప్రచారం కోసం పిలిచి మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2

ఈ ఘటనపై వైఎస్సార్‌ కడప జిల్లా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

3

అనంతరం ఈ కేసును విచారణ నిమిత్తం మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.