International
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికురాలి వింత ప్రవర్తన

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికురాలి వింత ప్రవర్తన

Namasthe Telangana36m
THE BRIEF
1

బాల్టిమోర్ నుంచి మియామికి వెళుతున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు అభ్యంతరకరంగా ప్రవర్తించింది.

2

విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆమె తన దుస్తులు తొలగించుకుని డిగంబరంగా కేకలు వేస్తూ తిరిగింది.

3

సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని దుస్తులు ధరింపజేయగా, విమానం మియామిలో ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు అప్పగించారు.