
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ కొత్త K100 సిరీస్‌కు సంబంధించిన వివరాలు లాంచ్‌కు ముందే వెలుగులోకి వచ్చాయి.
ఈ ఫోన్‌లో 10,000mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీతో పాటు 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించనున్నారు.
ఈ ఫోన్ మొదట చైనా మార్కెట్లో విడుదల కానుండగా, భారత్‌లో విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.