
మధుమేహం ఉన్నవారు తమ ఆహారపు అలవాట్ల విషయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
రోజువారీ భోజనంలో పెరుగును తీసుకోవడంపై షుగర్ వ్యాధిగ్రస్తులకు అనేక సందేహాలు కలుగుతుంటాయి.
పెరుగులో లాక్టోస్ ఉంటుందా మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే వివరాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు.