Entertainment
ఓటీటీలోకి కాజల్ ‘ది ఇండియా స్టోరీ’ సినిమా

ఓటీటీలోకి కాజల్ ‘ది ఇండియా స్టోరీ’ సినిమా

Eenadu1h
THE BRIEF
1

ప్రముఖ నటి కాజల్‌ నాయికా ప్రాధాన్య చిత్రంగా ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ తెరకెక్కింది.

2

ఈ చిత్రంలో శ్రేయాస్‌ తల్పాడే, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించగా, చేతన్‌ డీకే దర్శకత్వం వహించారు.

3

ఈ సినిమా జియో హాట్‌స్టార్‌ ద్వారా తెలుగులో ఓటీటీలోకి వస్తోంది.