
ప్రముఖ నటి కాజల్ నాయికా ప్రాధాన్య చిత్రంగా ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ తెరకెక్కింది.
ఈ చిత్రంలో శ్రేయాస్ తల్పాడే, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించగా, చేతన్ డీకే దర్శకత్వం వహించారు.
ఈ సినిమా జియో హాట్స్టార్ ద్వారా తెలుగులో ఓటీటీలోకి వస్తోంది.