
సబ్జా గింజలలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వంద గ్రాముల సబ్జా గింజలలో 700 నుంచి 750 మి.గ్రా. క్యాల్షియం ఉంటుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
ప్రతిరోజూ రెండు టీస్పూన్ల సబ్జా గింజలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన రోజువారీ క్యాల్షియంలో దాదాపు సగం వరకు అందుతుంది.