
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు.
భువీ నాలుగేళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడని, కేవలం రెండు మ్యాచ్‌లే పూర్తయినందున అతడికి తగిన సమయం ఇవ్వాలని కోరారు.
మొత్తం సిరీస్ పూర్తయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత అభిప్రాయం వెల్లడించాలని అభిమానులకు సూచించారు.