Sports
డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 వేలం నిర్వహణ

డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 వేలం నిర్వహణ

Eenadu2h
THE BRIEF
1

ఐపీఎల్‌- 2027 సీజన్‌కు సంబంధించిన వేలం ప్రక్రియను డిసెంబర్ 16న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

2

గోవా వేదికగా ఈ వేలం కార్యక్రమం జరగనుంది.

3

ఈ వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ రిటైన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది.