
ఒప్పో ఇండియా సంస్థ ఎఫ్ సిరీస్లో భాగంగా కొత్తగా ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్35 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది.
ఈ ఫోన్లలో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా, 8000mAh భారీ బ్యాటరీని అందించారు.
ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ ప్రారంభ ధర రూ. 45,999 ఉండగా, ఒప్పో ఎఫ్35 5జీ ప్రారంభ ధర రూ. 38,999గా ఉంది.