
హాంగ్‌కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్‌లో అఫ్గానిస్తాన్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా అవతరించింది.
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి తమ తొలి హాంగ్‌కాంగ్ సిక్సెస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ చారిత్రాత్మక విజయంతో ఈ ట్రోఫీని గెలుచుకున్న ఎనిమిదో దేశంగా అఫ్గానిస్తాన్ చరిత్ర సృష్టించింది.