బిగ్బాస్ రియాలిటీ షో సీజన్ 10లో ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి గోడ దూకి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ అనూహ్య ఘటన షో ప్రేక్షకులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.