Indian Politics
మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు

మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు

Eenadu1h
THE BRIEF
1

సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె కుమార్తె సుష్మిత చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

2

ఈ నోటీసులపై మూడు రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖను ఆదేశించింది.

3

మంత్రి కొండా సురేఖతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.