
సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె కుమార్తె సుష్మిత చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులపై మూడు రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖను ఆదేశించింది.
మంత్రి కొండా సురేఖతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.