Entertainment
‘మండాడి’ సినిమా బ్లాక్ బస్టర్ విజయంపై మేకర్స్ సంతోషం

‘మండాడి’ సినిమా బ్లాక్ బస్టర్ విజయంపై మేకర్స్ సంతోషం

Chitrajyothy1h
THE BRIEF
1

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

2

ఈ సినిమాను ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సెప్టెంబర్ 10న విడుదల చేశారు.

3

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్‌గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.