నీట్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేవని, వ్యవస్థ అత్యంత పకడ్బందీగా ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అఫిడవిట్‌లో పేర్కొంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల ప్రక్రియను మరింత మెరుగుపరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.