
బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించిన రూరల్ విలేజ్ డ్రామా 'పళ్లబురుసు' టీజర్‌ను బుధవారం విడుదల చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పవన్ CH సంగీతం అందించారు.
గ్రామీణ వాతావరణం, తండ్రి-కొడుకుల మధ్య సంఘర్షణతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.