
టెక్ దిగ్గజం గూగుల్ తాను చేపట్టిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ కింద కృత్రిమ మేధ యాక్సిలరేటర్ చిప్ అయిన ట్రిల్లియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరలో పరీక్షించనుంది.
ఈ చిప్ అత్యధిక ఇంధన సమర్థత, పనితనం కలిగి ఉంది.
అంతరిక్షంలో డేటా సెంటర్ ఏర్పాటు దిశగా ఈ పరీక్ష కీలకమైంది.