Economy
సొంత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసిన జోహో

సొంత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసిన జోహో

Eenadu1h
THE BRIEF
1

ఇతర కంపెనీలపై ఆధారపడకుండా జోహో సంస్థ స్వయంగా సొంత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకుంది.

2

ఈ విషయాన్ని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు అధికారికంగా వెల్లడించారు.

3

ఈ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం.