
సౌత్ ఇండియా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్యా మారన్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
వీరిద్దరి రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్ నవంబర్ 10, 11 తేదీల్లో ఐరోపా దేశమైన గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనుంది.
అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.