
హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ నటుడు సూరి, క్యారెక్టర్ రోల్ కోసం వెళ్లి హీరోగా మారిన తన సినీ ప్రయాణం గురించి వెల్లడించారు.
తన కెరీర్‌ను మార్చడంలో ఆ పాత్ర కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ప్రేక్షకులు మరియు అభిమానులు తనపై చూపుతున్న ఆదరాభిమానాలను ఎంతో గౌరవిస్తానని సూరి తెలిపారు.