Entertainment
టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో కీర్తి సురేశ్ తమిళ సినిమా 'డోరతి'

టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో కీర్తి సురేశ్ తమిళ సినిమా 'డోరతి'

Eenadu9h
THE BRIEF
1

కథానాయిక కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘డోరతి’.

2

కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

3

గునీత్‌ మోంగా కపూర్, అచిన్‌ జైన్, జ్యోతిదేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.