కథానాయిక కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘డోరతి’.
కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతిదేశ్పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.