భారత పురుషుల సెలక్షన్ కమిటీ కొత్త చైర్మన్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను బీసీసీఐ అధికారికంగా నియమించింది.
మీడియా కథనాల ప్రకారం ఈ పదవికి ఆయనకు ఏడాదికి రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ లభించనుంది.
ఈ కమిటీలో రమేశ్ పవార్‌ను కూడా సభ్యుడిగా బీసీసీఐ చేర్చింది.