
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఉపఎన్నికల ఫలితాలు అక్టోబర్ 9న వెలువడ్డాయి.
పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకోగా, తమిళనాడులో రెండు స్థానాలను టీవీకే అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ, అసోంలోని నాగావ్ లోక్సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకున్నాయి.