Education
నీట్ పీజీలో ప్రతిభ కనబరిచిన నంద్యాల జిల్లా విద్యార్థిని సాయి అనిల

నీట్ పీజీలో ప్రతిభ కనబరిచిన నంద్యాల జిల్లా విద్యార్థిని సాయి అనిల

hmtvlive1h
THE BRIEF
1

జాతీయ స్థాయి నీట్ పీజీ పరీక్షలో నంద్యాల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమార్తె సాయి అనిల ప్రతిభ చాటారు.

2

ఈ పరీక్షలో ఆమె మొత్తం 720 మార్కులకు గాను 560 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 1537వ ర్యాంక్ దక్కించుకున్నారు.

3

నంద్యాల జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించిన సాయి అనిలను మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా అభినందించారు.