International
ట్రంప్‌కు షాక్: సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలపై నిషేధం ఎత్తివేత

ట్రంప్‌కు షాక్: సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలపై నిషేధం ఎత్తివేత

V6 Velugu1d
THE BRIEF
1

సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వార్తా సంస్థలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2

వైట్ హౌస్‌లోకి ప్రవేశించకుండా నిషేధానికి గురైన ఈ వార్తా సంస్థల జర్నలిస్టుల ప్రెస్ పాస్‌లను తక్షణమే పునరుద్ధరించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తీమోతీ కెల్లీ ఆదేశించారు.

3

ప్రభుత్వ నిర్ణయం ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించేలా ఉందని, ముందస్తు నోటీసు లేకుండా గుర్తింపు కార్డులు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.