
జ్వరంతో నీరసంగా ఉన్నప్పుడు సులభంగా జీర్ణమయ్యే బియ్యం గంజి, ఎలక్ట్రోలైట్స్ ఉన్న ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
డెంగ్యూ వంటి జ్వరాల్లో ప్లేట్లెట్స్ పెంచడానికి బొప్పాయి ఆకు రసం, కివీ పండ్లు సంజీవనిలా పనిచేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లలకు జలుబు చేసినప్పుడు కర్పూరం కలిపిన నూనెను ముక్కులో వేయడం ప్రమాదకరమని, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుందని హెచ్చరించారు.