
రిలయన్స్ జియో అంతరిక్ష ఆధారిత కనెక్టివిటీ కోసం సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లతో కూడిన కాన్స్టెలేషన్ను ప్రతిపాదించింది.
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో జియో ఈ 'సావరిన్ శాటిలైట్ కనెక్టివిటీ' విజన్‌ను ఆవిష్కరించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా 23 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.