Sports
సెలెక్టర్ల తీరుపై టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆక్రోశం

సెలెక్టర్ల తీరుపై టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆక్రోశం

Sakshi2h
THE BRIEF
1

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో చోటు దక్కకపోవడంపై ముంబై తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు.

2

ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి 22 కిలోలు తగ్గినప్పటికీ, మంచిగా ఆడుతున్న తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన చెందారు.

3

సెలెక్టర్లు ఎంపిక చేస్తే జాతీయ జట్టుకు ఆడతానని, లేదంటే ఓపిక ఉన్నంతవరకు దేశవాళీ క్రికెట్ ఆడుకుంటూ పోతానని స్పష్టం చేశారు.